‘అఖండ 2’ ఆట ముగిసినట్లేనా? OTT లో ఎప్పుడు?
అఖండ 2 రిలీజ్‌కు ముందు ఏర్పడిన హడావుడి ఇప్పుడు నెమ్మదిగా మాయమవుతోంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే మాస్‌లో ఉండే అంచనాలు వేరు. సీక్వెల్ అన్న కారణంతో థియేటర్ల దగ్గర మొదట్లో మంచి ఓపెనింగ్స్ కనిపించాయి. కానీ ఆ ఉత్సాహం…
