శ్రీలీలకు షాక్, భాగ్యశ్రీకి జాక్ పాట్ ?

శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె నుంచి సరైన విజయాలు రావడం లేదు. ఈ క్రమంలో, తన డేట్స్ విషయంలో ఆమె చూపుతున్న నిర్లక్ష్యం ఇప్పుడు ఆమె కెరీర్‌కే చేటు తెచ్చేలా ఉంది.…

అఖిల్ తన పెళ్లి ఫొటోలను ఎందుకు సోషల్ మీడియాలో షేర్ చేయటం లేదు?!

అక్కినేని అఖిల్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. జూన్ 6న హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగిన వేడుకలో తన ప్రేయసి జైనాబ్ రవ్‌జీని వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన రెండు రోజుల తర్వాత జరిగిన రిసెప్షన్ మాత్రం రాజకీయ,…

అఖిల్ భార్య జైనబ్ రవ్‌డ్జీకి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?

అఖిల్ అక్కినేని ముంబయికి చెందిన బిలియనీర్ ఫ్యామిలీకి అల్లుడయ్యాడు. శుక్రవారం ఉదయం అఖిల్ – జైనబ్ రవ్‌డ్జీ వివాహం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిందన్న సంగతి తెలిసిందే. ఈ వివాహాన్ని అక్కినేని కుటుంబం పూర్తిగా ప్రైవేట్‌గా నిర్వహించినా… పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు…

అఖిల్‌ పెళ్లి.. జైనబ్‌తో జీవిత ప్రయాణం ప్రారంభం!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అఖిల్‌ అక్కినేని తన బ్యాచిలర్‌ జీవితం‌కు గుడ్‌బై చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున, హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆయన ప్రియురాలు జైనబ్‌ రవ్జీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ…

అఖిల్ నెక్స్ట్ సినిమా అనౌన్స్, గ్లింప్స్ బాగున్నాయి

అఖిల్ కెరీర్ ప్రారభం నుంచి సరైన హిట్ అనేదే పడలేదు. సినిమాలు వస్తున్నాయి. వెళ్లిపోతున్నాయి. హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో యావరేజ్ అనిపించుకున్నా.. ఏజెంట్ తో డిజాస్టర్ తో ఇచ్చారు. ఏజెంట్ వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంకా…

వెంకటేష్ నో చెప్తే, అఖిల్ యస్ అన్నాడు?

వరస ఫ్లాఫ్ లతో వెనక బడ్డ అక్కినేని అఖిల్‌ సినిమాల విషయంలో స్పీడు పెంచుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్‌ మురళీ కిశోర్‌ అబ్బూరుతో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఇదేకాకుండా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్​లో కొత్త…