పవన్ కొడుకు లాంచింగ్‌కి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా?
మెగా వారసుడు అకీరా నందన్ లాంచింగ్ గురించి గత రెండేళ్లుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గానే ఉందనే సంగతి తెలిసిందే. కానీ ఇంకా ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. అయినా చిత్ర పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తూ, స్టార్ హీరోలు, డైరెక్టర్లతో సన్నిహిత సంబంధాలు…


