టైగర్ ష్రాఫ్ యాక్షన్ బ్లాస్ట్ ‘బాఘీ 4’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన “బాఘీ 4” థియేటర్లలో పెద్దగా రాణించకపోయినా, ఇప్పుడు ఓటిటి బాట పట్టబోతోంది. ఎ. హర్షా దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సోనం బాజ్వా, మాజీ మిస్ యూనివర్స్ హర్ణాజ్…

మిర్జాపూర్ టైప్ సిరీస్‌లో కిరణ్ అబ్బవరం?

అక్టోబర్ 18న విడుదలకు సిద్ధమైన కే-ర్యాంప్ సినిమాతో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదే సమయంలో మరో పెద్ద అడుగు వేస్తూ, ఓటిటీలో కూడా తన తొలి ప్రవేశం చేయబోతున్నాడు. అది కూడా ఒకే సీజన్ కాదు…

సల్మాన్–ఆమీర్ ఓపెన్ టాక్: హీరో–హీరోయిన్ల వయసు గ్యాప్ పై సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ సూపర్‌స్టార్స్ సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ చిన్ని తెరపై పెద్ద చర్చకు తెరలేపారు. "టూ మచ్ విత్ కాజోల్ & ట్వింకిల్" (Amazon Prime Video, సెప్టెంబర్ 25) తొలి ఎపిసోడ్‌లో వీరిద్దరూ ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌లో వయసు తేడా పై…

రజనీ ‘కూలీ’ ఓటిటి రిలీజ్ డేట్..అఫీషియల్

రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కూలీ’ సినిమా ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కి గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రిలీజ్ రోజే భారీ హైప్‌తో మొదలైన ఈ సినిమా, రెండు వారాల్లోనే ₹510 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే ‘వార్…

రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త: OTT లోకి ‘కూలీ’, డిటేల్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా కూలీ. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, రెబా మోనికా జాన్, సత్యరాజ్,…

IAS ఆఫీసర్ పిటీషన్, ప్రైమ్ డీల్ ప్రెషర్… వీరమల్లు ఓటిటి డీల్ అసలు కథ!

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కంబ్యాక్ ఎపిక్ “హరి హర వీర మల్లు: పార్ట్ 1 – Sword vs Spirit” థియేటర్స్‌లో జూలై 24న రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు, ఒక నెల కూడా గడవకముందే, ఓటిటి ఎంట్రీకి రెడీ అవుతోంది! ఇండస్ట్రీ…

“OTT మత్తు దిగి బుద్ధి వచ్చింది” – పెద్ద ప్రొడ్యూసర్ల పబ్లిక్ డిక్లరేషన్

టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ – "పెద్ద నిర్మాతలకు అసలు బుద్ధి ఇన్నాళ్లకు వచ్చిందా?" అని. హిందీ డబ్బింగ్ మార్కెట్ ఓ టైమ్ లో బంగారు గని… ఇప్పుడు తవ్వినా మామూలు రాయి కూడా రాదు. సాటిలైట్ రైట్స్? వీధి బజార్‌లో…

ఈ ఏడాది జాతీయ అవార్డు గెలిచిన టాప్ మూవీలు… ఏ OTTలో ఉన్నాయో తెలుసుకోండి!?

71వ నేషనల్ ఫిల్మ్ అవార్డులు ప్రకటన అయిన తర్వాత, అవార్డులు గెలిచిన సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. 12th ఫెయిల్ సినిమాకు “బెస్ట్ పిక్చర్” అవార్డు దక్కింది. షారూక్ ఖాన్ (Jawan), విక్రాంత్ మస్సీ (12th ఫెయిల్) ఇద్దరికీ సంయుక్తంగా బెస్ట్…

ఈ వారం ఓటీటీలో ఏం specialగా వచ్చిందో తెలుసా? – షాక్ ఇచ్చే లిస్ట్ ఇదే!

ఈ శుక్రవారం (జూలై 25) మీ సోఫా మీదే థియేటర్ ఫీల్ అందబోతోంది. శుక్రవారం రాగానే సినిమా లవర్స్‌కు పండగే. థియేటర్లు తీరాన పండగలా ఉంటే, ఓటీటీలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ వారం కూడా అన్ని భాషల్లో క్రైమ్…

ఈ శుక్రవారం ఓటీటీలో తెలుగు డబుల్ ధమాకా: స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ఏమేమిటంటే… !”

ఓటీటీల్లో కొత్త సినిమాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! రేపు శుక్రవారం (జూలై 18) రెండు ఆసక్తికరమైన తెలుగు సినిమాలు ఒకేసారి స్ట్రీమింగ్‌కు రానున్నాయి. థియేటర్లలో ఓ రేంజ్‌కి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమాలు ఇప్పుడు డిజిటల్ వేదికపై…