‘హరి హర వీరమల్లు’ : డీల్ లో 10 కోట్లు కోత పెట్టిన Prime Video?!
పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్ డిలేయిడ్ ఫిల్మ్ హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ vs స్పిరిట్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కానీ ఈ సారి కారణం… రిలీజ్ విషయమై కాదు, డీల్ మేటర్ కు! ఓటీటీ దిగ్గజం…
