ఎన్‌టీఆర్ ‘డ్రాగన్’లో విలన్ గా బాలీవుడ్ హీరో! ఎవరంటే..!
ఎన్‌టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్-ఇండియా యాక్షన్ అడ్వెంచర్ ‘డ్రాగన్’ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో షూట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం… ఈ మ్యాగ్నమ్ ఆపస్‌లోకి బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ గ్రాండ్ ఎంట్రీ…
