పాత సినిమాకు కొత్త పాట: ‘లక్ష్మీ నరసింహా’ రీ-రిలీజ్‌కు ట్రెండ్ సెట్టింగ్ టచ్!
తెలుగు సినీ పరిశ్రమలో రీ-రిలీజ్‌ల ట్రెండ్ ఇప్పుడు ఒక రేంజ్‌లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'ఖుషి', 'ఒక్క మగాడు', 'చెన్నకేశవ రెడ్డి', 'ఒక్కడు' , రీసెంట్ గా ఖలేజా వంటి సినిమాలు మళ్లీ థియేటర్లలో విడుదలై కనీసం 3–5 కోట్లు…
