OTT లో ‘డాకు మహారాజ్’, మొదలైన విమర్శల పర్వం
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా ‘డాకు మహారాజ్’. బాబి కొల్లి (కె.ఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ప్రజల పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల అయింది.…
