Tag: Bala Krishna

బాలయ్యకు తెగ నచ్చేసిన చిరంజీవి సినిమా? ఆ ఒక్క మూవీ అంటే నటసింహానికి పూనకాలే!

వెండితెరపై బాలయ్య గర్జిస్తే రికార్డులు షేక్ అవుతాయి, చిరంజీవి డ్యాన్స్ వేస్తే థియేటర్లు దద్దరిల్లుతాయి. టాలీవుడ్‌లో ఏళ్ల తరబడి నడుస్తున్న ఈ బిగ్గెస్ట్ రైవల్రీ గురించి అందరికీ తెలిసిందే కానీ, బాలయ్యకు చిరంజీవి సినిమాల్లో ఒక మూవీ అంటే ప్రాణం అన్న…

ట్రైలర్ చూస్తే మేటర్ లీకైపోయింది, మొత్తం బాలయ్య సినిమా కాపీనే

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ ‘భగవంత్ కేసరి’ గుర్తుంది కదా? ఆడపిల్ల ‘సింహం’లా ఉండాలని బాలయ్య చెప్పిన డైలాగులు, చేసిన యాక్షన్ విన్యాసాలు థియేటర్లను ఊపేశాయి. అయితే, ఇప్పుడు ఇదే సినిమా ఇండస్ట్రీలో హాట్…

బాలకృష్ణ కుమారుడు ఎంట్రీకి ముహూర్తం ఖరారు? మోక్షజ్ఞ సినిమాకు డైరెక్టర్ లాక్!?!

చాలా కాలంగా నందమూరి అభిమానులను ఊరిస్తున్న విషయం ఒక్కటే – మోక్షజ్ఞ సినీ ఎంట్రీ. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో వారసుడిని వెండితెరపై చూస్తామా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. గత రెండేళ్లుగా మోక్షజ్ఞ డెబ్యూపై రకరకాల వార్తలు వైరల్…

ఈ వారం అఖండ రచ్చ! బాలయ్యకు ఎదురు నిలిచే వాళ్లు ఎవరో తెలుసా?

సిల్వర్ స్క్రీన్‌పై ఈ వారం కబ్బడ్డీ ఆడేస్తోంది. ఒక వైపు బాలయ్య ‘అఖండ 2’ దూసుకొస్తోంటే… మరో వైపు ‘మోగ్లీ 2025’, కార్తీ ‘అన్నగారు వస్తారు’ కూడా ఫుల్ కాంపిటీషన్‌తో వెనక్కి తగ్గే మూడ్‌లో లేవు. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి, రన్‌టైమ్‌లన్నీ…

చిరు–బాలయ్యపై RGV బోల్డ్ స్టేట్‌మెంట్స్… ఇండస్ట్రీ షాక్!

వివాదాల బ్రాండ్ అంబాసడర్ రామ్ గోపాల్ వర్మ (RGV) మళ్లీ ఒకసారి సంచలన కామెంట్లతో న్యూస్‌లోకి వచ్చాడు. కొంతకాలంగా సోషల్ మీడియాలో తగ్గిన వర్మ, ఇప్పుడు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో బాలకృష్ణ–చిరంజీవిల గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.…

చిరంజీవి vs బాలయ్య: సీడెడ్‌లో బిజినెస్ యుద్ధం! ఎవరు గెలుస్తారు?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ — ఈ ఇద్దరి మధ్య రైవల్రీ ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు ఆ పోటీ మళ్లీ హీట్‌ అయ్యింది. ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో ఈ ఇద్దరి తాజా సినిమాలు ఒకదానికొకటి తలపడుతున్నాయి. ఒకప్పుడు చిరంజీవి బాక్సాఫీస్…

‘అఖండ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్… బాలయ్య మాస్ ఎంట్రీకి కౌంట్‌డౌన్ స్టార్ట్!

అఖండ’ చిత్రానికి కొనసాగింపుగా ‘అఖండ 2: తాండవం’ తెరకెక్కుతోన్న విషయం విదితమే. నందమూరి బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో సంయుక్తా మేనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.. ఆది పినిశెట్టి ఇందులో కీలక పాత్రని పోషిస్తున్నారు. ఇక, తమన్…

బాలయ్య ఆగ్రహం.. థమన్ వల్లే ‘అఖండ 2’ వాయిదా?

బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘అఖండ’. 2021 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా…

‘ఆదిత్య 369’ రీరిలీజ్ తేదీ ఫిక్స్, నోట్ చేసుకోండి

బాలకృష్ణ (Balakrishna) హీరోగా ప్రసిద్ధ సంగీత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కాంబోలో వచ్చిన ఒకప్పటి సైంటిఫిక్ ఫిక్షనల్ మూవీ ‘ఆదిత్య 369’ (Aditya 369). ఈ మూవీ మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రీ…

బాలయ్య చిన్నప్పుడు ముక్కు ఎలా చీదేవాడో చెప్పిన బావ

నందమూరి బాలకృష్ణకు చాలా కాలం పాటు తన పెద్ద బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే పడేది కాదనే సంగతి తెలిసిందే. రాజకీయంగా ఇద్దరూ వేర్వేరు దారుల్లో సాగారు. ఓ సందర్భంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ దగ్గుబాటి ఇంటి ముందు బాలయ్య తొడగొట్టడంతో…

‘డాకు మహారాజ్’ సరిగ్గా ఆడకపోవటానికి కారణం చెప్పిన నిర్మాత నాగవంశీ

సితార బ్యానర్ మీద నాగవంశీ నిర్మించిన డాకు మహారాజ్ చిత్రానికి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఆ పాజిటివ్ టాక్‌ స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదన్నది నిజం. అదే సమయంలో లక్కీ భాస్కర్‌కు ఎక్కడా ఒక్క నెగెటివ్ కామెంట్…

ఓటిటిలో డాకు మహారాజ్‌, రెస్పాన్స్ ఏంటి

నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కొల్లి డైరక్షన్ చేసారు. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్…