300 కోట్లు ఖర్చు పెట్టారంటే ఇవా విజువల్స్? — హరిహర వీరమల్లు బడ్జెట్‌పై నెటిజన్ల సెటైర్లు!
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు: పార్ట్ 1 — స్వోర్డ్ vs స్పిరిట్ ప్రీమియర్ షో పూర్తయ్యింది. కానీ సినిమాకు వచ్చిన స్పందన మాత్రం ఆశాజనకంగా లేదు. ప్రేక్షకుల్లో ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న: "300 కోట్లు ఖర్చు పెట్టారంటే,…





