ఫస్ట్ టైమ్ వింటున్నాం: పవన్ కళ్యాణ్ సినిమాకి బిజినెస్ సమస్యలా? దిల్ రాజుని కాదని చేసిందేంటి?!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ “హరిహర వీరమలు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్” విడుదలకి సమీపిస్తుండగా, సినిమా బిజినెస్ ఇంకా పూర్తి కాలేదంటే నమ్మడం కష్టమే. కానీ ఇదే నిజం. ప్రాజెక్ట్‌కు లెక్కలేనన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనికి కారణం ఎవరో…
