చిరంజీవి మల్టీస్టారర్‌కి భారీ ట్విస్ట్!
బాబీ, చిరంజీవి… వాల్టేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్లీ కలిసి పని చేయబోతున్నారనే వార్తతో మెగా ఫాన్స్ ఆనందంలో తేలిపోయారు. Mega 158 పేరుతో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాటిలో ఒకటి—ఈసారి చిరంజీవి పక్కన మరో…
