Tag: boyapati sreenu

‘అఖండ 2’ : సినిమా ఆగినా ..బాలయ్య ఆగటం లేదు!!

భారీ క్రేజ్‌తో థియేటర్లలో అడుగుపెట్టిన ‘అఖండ 2’కి రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి భాగం ‘అఖండ’ సాధించిన సెన్సేషనల్ విజయం, పాన్ ఇండియా టార్గెట్‌తో చేసిన ప్రమోషన్స్ వల్ల ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ సినిమా…

అఖండ 2 ట్రేడ్ రిపోర్ట్: ఏరియా వైజ్ డీల్స్, బ్రేక్ ఈవెన్ స్టేటస్

భారీ అంచనాల మధ్య విడుదలైన బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రం ‘అఖండ 2’ బాక్సాఫీస్ దగ్గర చర్చనీయాంశంగా మారింది. ఓపెనింగ్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో గట్టి బిజినెస్ చేసినప్పటికీ, ఫైనల్ లెక్కలు బయటకు వస్తున్న కొద్దీ ట్రేడ్ వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది.…

‘అఖండ 2’ వీకెండ్ షాక్: బాలయ్య సినిమాకి ఇది సరిపోతుందా?

భారీ ఓపెనింగ్స్… ఫ్యాన్స్ హంగామా… కానీ వీకెండ్ ముగిసే సరికి టోన్ మారిపోయింది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ రన్ పూర్తయ్యేసరికి, ట్రేడ్ వర్గాల్లో ఒకే మాట వినిపిస్తోంది – కలెక్షన్స్ బాగా తక్కువే! మిక్స్‌డ్…

బాలయ్య ‘అఖండ 2: తాండవం’ రివ్యూ

మాస్ ఉంది… మేజిక్ మాత్రం లేదు పవిత్ర గంగను లక్ష్యంగా చేసుకున్న ప్రపంచాన్ని కదిలించే కుట్ర! భారత ఆత్మను ఛేదించాలని ఓ చైనా జనరల్ వేసిన పన్నాగం దేశాన్నే ఉలిక్కిపడేలా చేస్తుంది.దేశంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక—మహా కుంభమేళా—అదే అతడికి యుద్ధరంగం. అతని…

అడ్డంకులను ఛేదించి… అఖండ 2 దూసుకొస్తోంది! – కొత్త టీజర్‌తో బాక్సాఫీస్ యుద్ధం

మొత్తానికి వాయిదాల వేదన ముగిసింది… ఇప్పుడు తాండవానికి టైమ్! పోస్ట్పోన్‌లు… లీగల్ ఇష్యూలు… గందరగోళం… గత వారం ‘అఖండ 2’ చుట్టూ ఎంత డ్రామా జరిగినా, బాలయ్య అభిమానుల ఆశ మాత్రం ఒక్కరోజు కూడా తగ్గలేదు. ఇప్పుడు ఆ నిరీక్షణకు ఎట్టకేలకు…

‘అఖండ 2’ ఇన్‌సైడ్ టాక్ షాకింగ్!!

డిసెంబర్ 5 విడుదల కానున్న అఖండ 2 పై టాలీవుడ్‌లో అసలైన హీట్ ఇప్పుడే మొదలైంది. డిసెంబర్ 4 రాత్రే భారీ పెయిడ్ ప్రీమియర్స్ కు రంగం సిద్దైమైంది. కూకట్‌పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్‌లో జరుగుతున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఇప్పటికే జనసంద్రం. థమన్…

చీకటిని చీల్చిన అఖండ: టీజర్ చివరున్న షాట్‌ను మిస్సవకండి!

అఖండ 2 కోసం ఫ్యాన్స్ ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు డిసెంబర్ 5 రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైన వేళ— టీమ్ రిలీజ్ చేసిన కొత్త ప‌వ‌ర్‌ఫుల్ టీజర్ నెట్టింట మొత్తం ఒక్కసారిగా షేక్ చేసింది. టీజర్ మొదలవగానే…

‘అఖండ 2’బ్రేక్ ఈవెన్ ఫిగర్ తెలిస్తే షాక్!

‘అఖండ 2’ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ట్రేడ్ సర్కిల్స్‌లో హడావుడి మొదలైంది. బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఇది నాలుగో చిత్రం. ముందున్న మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్స్ కావడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే హైప్‌తో థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయికి…

‘అఖండ 2’ బిజినెస్ షాక్‌! బాలయ్య కెరీర్‌లో ఎప్పుడూ లేని రికార్డ్ ఫిగర్స్

‘అఖండ’ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ అఖండ విజయమే ఇప్పుడు సీక్వెల్‌కు ఆకాశాన్నంటిన క్రేజ్ తీసుకువచ్చింది. బాలయ్య మార్కెట్‌ ఒక్కసారిగా మారిపోయింది. అదే జోష్‌తో వస్తున్న ‘అఖండ 2’ థియేట్రికల్, OTT బిజినెస్‌లోనే రికార్డులు సృష్టిస్తోంది.…

షాకింగ్ రేట్ కు ‘అఖండ 2’ ఓటిటి డీల్, అసలు ఎక్సపెక్ట్ చేయం

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో అవెయిటెడ్ మూవీ ‘అఖండ 2’. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య లుక్స్, టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. భారీ యాక్షన్…