బ్రేకప్ తర్వాత తమ్మన్నా ఏం చేస్తోందో తెలిస్తే మతిపోతుంది!
ఒకప్పుడు ప్రేమలో మునిగి ప్రైవేట్ మూడ్‌లో కనిపించిన తమన్నా భాటియా ఇప్పుడు తన రూట్ మార్చింది. నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఊహలు, వార్తలు వినిపించినప్పటికీ… ఈ ఏడాది ప్రారంభంలో ఆ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. బ్రేకప్ అనంతరం…
