అల్లు అరవింద్ ప్రెస్ మీట్… ‘తండేల్’ కలెక్షన్స్ కు దెబ్బ కొట్టిందా?
కొన్ని విషయాలు వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి మీరు ఇప్పుడు చదవబోయేది. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు చేసిన ప్రెస్ మీట్ వలన తండేల్ సినిమా కలెక్షన్స్‌కి దెబ్బపడిందట. అవును ఈ విషయాన్ని బన్నీ వాసు…




