Tag: Chiranjeevi

చిరంజీవి రెమ్యూనరేషన్ ఫిగర్ చూసి షాక్ అవుతున్న టాలీవుడ్!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి మాస్ & ఫ్యామిలీ ఆడియెన్స్ హృదయాలను గెలుచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన “మీసాల పిల్ల” సాంగ్‌తో సినిమా చుట్టూ…

జాక్ పాట్ డీల్స్ తో దిల్ రాజు మళ్లీ మార్కెట్‌కి షాకింగ్ రీఎంట్రీ ! డిటేల్స్

ఒకప్పుడు దిల్ రాజు సినిమా అంటే మార్కెట్ షేక్… ఇప్పుడు మాత్రం రిస్క్ అని ట్రేడ్ ఫీలింగ్! అలాంటి దిల్ రాజు ఇప్పుడు జాక్ పాట్ డీల్ కొట్టేశాడు! అదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. ఆ డీల్ ఏమిటి.. తెలుగు…

చిరు–బాలయ్యపై RGV బోల్డ్ స్టేట్‌మెంట్స్… ఇండస్ట్రీ షాక్!

వివాదాల బ్రాండ్ అంబాసడర్ రామ్ గోపాల్ వర్మ (RGV) మళ్లీ ఒకసారి సంచలన కామెంట్లతో న్యూస్‌లోకి వచ్చాడు. కొంతకాలంగా సోషల్ మీడియాలో తగ్గిన వర్మ, ఇప్పుడు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో బాలకృష్ణ–చిరంజీవిల గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.…

చిరు నుంచి శ్రీలీల వరకు… అందరినీ టార్గెట్ చేస్తున్న ట్రోల్స్‌పై ఆది ఫైర్!

టాలీవుడ్‌లో స్టార్ ఎవ్వరైనా సరే… ట్రోల్స్ మాత్రం వదలడం లేదని హైపర్ ఆది బహిరంగంగా ఫైర్ అయ్యాడు. చిరంజీవి, బాలయ్యల నుంచి విజయ్ దేవరకొండ, శ్రీలీల వరకు అందరినీ టార్గెట్ చేస్తూ కొత్త ఫ్యాషన్‌లా ట్రోలింగ్ మారిందని ఆది చెప్పాడు. రాజమౌళిపై…

వింటేజ్ చిరంజీవి స్వాగ్‌: ‘కొదమసింహం’ 4K రీ-రిసెంట్ ట్రైలర్‌ చూసారా?

తెలుగు సినిమా చరిత్రలో కౌబాయ్ జానర్‌కి నిజమైన స్టైల్, స్పీడ్, స్వాగ్ ఏంటో చూపించిన ల్యాండ్‌మార్క్ చిత్రం – ‘కొదమసింహం’. చిరంజీవి కెరీర్‌లో వచ్చిన ఏకైక కౌబాయ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. మట్టిలో దూకుడూ, గుర్రపు స్వారీ వేగం, మెగాస్టార్‌కి ప్రత్యేకమైన…

మెగాస్టార్‌ని లాక్ చేసిన బండ్ల గణేష్? రీ ఎంట్రీలో తొలి సినిమానే చిరుతోనా!

మెగాస్టార్ చిరంజీవి వయస్సు పెరిగినా, క్రేజ్ మాత్రం డౌన్ అవ్వటం లేదు! ఇప్పటికీ ఇండస్ట్రీలోని పెద్ద,చిన్నా నిర్మాతలు, కొత్త డైరెక్టర్లు చిరుతో ఒక్క సినిమా చేయాలంటే క్యూ కడుతున్నారు. ఆ క్రేజ్‌కి బ్రేక్ అంటూ లేదని మళ్లీ ఇంకొకసారి రుజువవుతోంది. ఇప్పుడు…

“శంకరవరప్రసాద్ గారు” రిలీజ్ డేట్ లీక్ అయ్యిందా?

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అంచనాలు ఆకాశమే! ఈసారి కూడా అదేరేంజ్ హైప్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు” పై ఫ్యాన్స్ మాత్రమే కాదు, ట్రేడ్ కూడా ఫుల్ దృష్టి పెట్టింది. రిలీజ్ కాక చాలా…

చిరంజీవి మల్టీస్టారర్‌కి భారీ ట్విస్ట్!

బాబీ, చిరంజీవి… వాల్టేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్లీ కలిసి పని చేయబోతున్నారనే వార్తతో మెగా ఫాన్స్ ఆనందంలో తేలిపోయారు. Mega 158 పేరుతో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాటిలో ఒకటి—ఈసారి చిరంజీవి పక్కన మరో…

చిరంజీవిపై అసభ్య పోస్టులు.. సైబర్ పోలీస్‌స్టేషన్‌లో మెగాస్టార్ ఫిర్యాదు!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన, అపకీర్తి తెచ్చే పోస్టులు వైరల్ అవుతున్నాయని ఆరోపిస్తూ ఆయన అధికారిక ఫిర్యాదు చేశారు. చిరంజీవి తన ఫిర్యాదులో ఆ పోస్టులు షేర్ చేస్తున్న…

మెగా–అల్లు ఫ్యామిలీ విభేధాలు నిజమా? దానికి బలమైన సిగ్నల్ ఇచ్చిన ‘ఒక వేడుక’!

టాలీవుడ్‌లో చాలా కాలంగా “మెగా క్యాంప్ – అల్లు క్యాంప్ విడిపోయాయట” అనే టాక్ వినిపిస్తూనే ఉంది. కానీ ఎవ్వరూ పబ్లిక్‌గా ఏమీ మాట్లాడకపోవడంతో అది కేవలం రూమర్‌గానే మిగిలిపోయింది. కానీ ఈ సారి మాత్రం ఒక వేడుకే ఆ రూమర్‌కు…

‘చిరు’ పేరు మీద బిజినెస్ ఇక అసాధ్యం! కోర్టు గట్టి షాక్ ఇచ్చింది!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాదు సిటీ సివిల్ కోర్టులో పెద్ద విజయమే దక్కింది. తన అనుమతి లేకుండా వ్యాపార ప్రయోజనాల కోసం తన పేరు, ఫోటోలు, బిరుదులు వాడకూడదని కోర్టు స్పష్టం చేసింది. జడ్జి ఎస్. శశిధర్ రెడ్డి జారీ చేసిన…

చిరంజీవి vs బాలయ్య: సీడెడ్‌లో బిజినెస్ యుద్ధం! ఎవరు గెలుస్తారు?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ — ఈ ఇద్దరి మధ్య రైవల్రీ ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు ఆ పోటీ మళ్లీ హీట్‌ అయ్యింది. ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో ఈ ఇద్దరి తాజా సినిమాలు ఒకదానికొకటి తలపడుతున్నాయి. ఒకప్పుడు చిరంజీవి బాక్సాఫీస్…