“ప్రకాశ్ రాజ్‌తో నటిస్తారా?” – పవన్ కల్యాణ్ పెట్టిన షరతు!
రాజకీయ వేదికపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరియు నటుడు ప్రకాశ్ రాజ్… వెండితెరపై మాత్రం అసలైన కెమిస్ట్రీని చూపించారు. ఈ ఇద్దరూ కీలక పాత్రల్లో నటించిన "ఓజీ" బాక్సాఫీస్ వద్ద ఘన…



