ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్ ప్రతిష్టాత్మంగా భావించి ఎదురుచూసే బాఫ్టా ఫిల్మ్ అవార్డ్స్(BAFTA Film Awards) ప్రకటన వచ్చింది. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో ఈ యేటి బాఫ్టా వేడుక జరిగింది. బెస్ట్ ఫిల్మ్‌తో పాటు ఔట్‌స్టాండింగ్ బ్రిటీష్ ఫిల్మ్ అవార్డును…
