అడివి శేష్ కాలికి గాయం – ‘డకాయిట్’ టీమ్‌కు పెద్ద షాక్!
పాన్-ఇండియా హీరో అడివి శేష్ నటిస్తున్న ‘డకాయిట్’ విడుదల మళ్లీ వాయిదా పడింది. మొదటగా ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ రిలీజ్‌గా ప్లాన్ చేశారు. కానీ శేష్ ఇటీవల కాలిలో గాయపడటం వల్ల షూటింగ్ షెడ్యూల్ దెబ్బతింది. సినిమాలోని కీలకమైన,…


