సెన్సేషన్ హిట్ కొట్టిన దసరా(Dasara) డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) హీరోగా నాని(nani) నిర్మాతగా సినిమా రానున్న విషయం తెలిసిందే. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా?…
