AA22xA6: సెట్ లో హాలీవుడ్ టెక్నీషియన్స్, కానీ కఠినమైన NDA!
అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ #AA22xA6 షూట్ ముంబైలో జోరుగా జరుగుతోంది. స్పెషల్‌గా డిజైన్ చేసిన సెట్ పై పని చేయటానికి , హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా అట్లీ తీసుకొచ్చాడు. సై-ఫై +…
