దీపికా పదుకోని వివాదంలో …ప్రభాస్ తల దూర్చారా, ఏమన్నారు?
తెలుగు చిత్రసీమలో ప్రభాస్ అంటే ఒక స్పెషల్ . సినిమాలు తీసే తీరులో కాదు, వ్యక్తిత్వంలోనూ… ఆయన సింప్లిసిటీ, హ్యూమిలిటీ, క్లాస్ హ్యాండ్లింగ్‌కి ఫేమస్. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో ఒక్కటైనా వివాదంలో పడిన రికార్డ్ లేదు. ఎప్పుడూ కూల్‌గా, క్లియర్‌గా…
