ప్రభాస్ సినిమా వివాదం…దీపికా పదుకోని ని తిట్టిపోస్తున్న జనం
గ్లామర్‌కు, పెర్ఫార్మెన్స్కి పరిపూర్ణ సమ్మేళనమైన నటిగా పేరు తెచ్చుకున్నది దీపికా పదుకొణె. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. అనేక విజయవంతమైన సినిమాలతో తనను తాను నిరూపించుకున్న దీపికా, కెరీర్లో ఎప్పుడూ పెద్దగా వివాదాల్లో పడలేదు. సహనటులతో…





