Tag: Delhi High Court

యూట్యూబర్స్ జాగ్రత్త! ఎన్టీఆర్ ఫోటోలు, బిరుదులు వాడుతున్నారా? అయితే ఈ కొత్త రూల్ తెలుసుకోకపోతే మునిగిపోతారు!

నందమూరి తారక రామారావు (NTR) తన బ్రాండ్ వాల్యూని, తన వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవడానికి ఒక భారీ యుద్ధమే చేసి గెలిచారు. ఎన్టీఆర్ పేరును, ఆయన ఫోటోలను ఇష్టానుసారంగా వాడుతూ లాభపడుతున్న వారికి ఢిల్లీ హైకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్…

షాకింగ్: కోర్టు మెట్లెక్కిన అకీరా నందన్! ఆ ఫోటోలు, వీడియోలు వెంటనే తీసేయాల్సిందే!

మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఒక వార్త దావానలంలా వ్యాపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ అనూహ్యంగా కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున వంటి బిగ్ స్టార్స్ తమ ‘పర్సనాలిటీ రైట్స్’ (Personality Rights)…

ఢిల్లీ హైకోర్టుకి థ్యాంక్స్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. కారణం?

డిజిటల్ యుగంలో సెలబ్రిటీల పేర్లు, ముఖచిత్రాలు, గుర్తింపులు ఎంత సులభంగా వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో తన పేరును, వ్యక్తిత్వాన్ని కాపాడుకునేందుకు కోర్ట్ కు వెళ్లి కీలక విజయం సాధించారు జూ.…

పవన్ కళ్యాణ్ పేరుతో ఏఐ వీడియోల దందా? ఢిల్లీ హైకోర్టులో లీగల్ కేసు!

సినిమా స్టార్స్‌కే కాదు… ఇప్పుడు రాజకీయ నాయకుడికీ “AI భయం”!. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పేరుతో నడుస్తున్న నకిలీ ప్రచారాలపై పెద్ద షాక్ ఇచ్చే న్యాయపోరాటం మొదలైంది. సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు…

షారుక్ ఖాన్‌ కి, నెట్‌ఫ్లిక్స్‌కి ఢిల్లీ హైకోర్టు షాక్‌

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, ఆయన సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, అలాగే ప్రముఖ ఓటిటి సంస్ద నెట్‌ఫ్లిక్స్‌కు ఢిల్లీ హైకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మాజీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే దాఖలు…

4 కోట్ల పరిహారం డిమాండ్ – గూగుల్ కి ఐశ్వర్య రాయ్ వార్నింగ్

బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన పర్సనాలిటీ రైట్స్ కోసం ఢిల్లీ కోర్టులో కేసు వేశారనే విషయం ఇప్పటికే హాట్ టాపిక్. తాజాగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆమెకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో గూగుల్, యూట్యూబ్, మీడియా ప్రపంచం ఒక్కసారిగా…

ఫేక్ యాడ్స్, అశ్లీల వీడియోలపై నాగ్ గెలుపు – ఏఐ, డీప్‌ఫేక్‌లపై కీలక ఆదేశాలు

టాలీవుడ్ కింగ్ నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయన పర్సనాలిటీ రైట్స్ను రక్షిస్తూ, ఇకపై నాగార్జున పేరు, వాయిస్, ఫొటోలు ఎలాంటి వాణిజ్య ప్రయోజనాలకు ఆయన అనుమతి లేకుండా వాడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ…

నాగార్జున షాకింగ్ పిటిషన్: తన పేరుతో పోర్న్ లింక్స్ సృష్టించారట!

సోషల్ మీడియా, యూట్యూబ్, AI టూల్స్ అతి వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో, స్టార్ ఇమేజ్‌ని వాడుకుని సులభంగా డబ్బు చేసుకోవాలనే కొత్త మోసాలు తలెత్తుతున్నాయి.అవి కేవలం ఫేక్ వీడియోలు లేదా ఎడిటెడ్ షార్ట్స్ వరకే పరిమితం కాలేదు. AI సహాయంతో…

ఐశ్వర్యరాయ్ దారిలోనే కరణ్ జోహార్, డిల్లీ హైకోర్ట్ కు …

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు తమ ఫోటోలు, పేర్లు, వాయిస్‌లను తమ ఫర్మిషన్ లేకుండా ఈ-కామర్స్ సైట్ల ద్వారా వాడేస్తూండటంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అప్పుడు వారు నేరుగా కోర్ట్‌‌ను ఆశ్రయిస్తూ తమ గోప్యత, హక్కుల రక్షణ కోరుతున్నారు. ఇప్పటికే ఐశ్వర్యరాయ్,…

AIతో అసభ్యకర వీడియోలు! కోర్టు కెక్కిన ఐశ్వర్య రాయ్!

మార్ఫ్ చేసిన ఫొటోలు, AIతో క్రియేట్ చేసిన అసభ్యకర వీడియోలు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఇవి సోషల్ మీడియాలో ఎంత వేగంగా వైరల్ అవుతున్నాయో, అంతే వేగంగా నటీనటుల ప్రతిష్టకు దెబ్బ తగులుతోంది. ఈ తలనొప్పులతో చాలా మంది సెలబ్రెటీలు ఇబ్బంది…