డైరక్టర్ శంకర్ సినిమా అంటే ఒకప్పుడు ఓ రేంజిలో క్రేజ్. అయితే 'ఇండియన్ 2' మరియు 'గేమ్ ఛేంజర్'తో బ్యాక్-టు-బ్యాక్ ఎదురుదెబ్బలు ఆయన్ని దారుణమైన పరిస్దితుల్లోకి తోసేసాయి. ఆయన భారీ-స్థాయి ప్రాజెక్ట్‌ల కోసం నిర్మాతలు ధైర్యం చేస్తారా అనే సందేహాలు మొదలవుతున్నయి.…
