ప్రముఖ నిర్మాత దిల్రాజు (Dilraju) మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. మారుతున్న సాంకేతికతను సినీ రంగానికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏఐ పవర్ మీడియా కంపెనీని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మే 4న వెల్లడించనున్నట్లు తెలుపుతూ ఓ వీడియో విడుదల…
