డైరెక్టర్ క్రిష్ కి ఏమైంది, ఈ ప్లాఫ్ లు ఏమిటి?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సెన్సిబుల్ డైరెక్టర్స్ అంటే శేఖర్ కమ్ముల, క్రిష్ ల పేర్లు టాప్‌లో ఉంటాయి. ఎమోషన్స్‌ని స్క్రీన్‌పై బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేయడం, హార్ట్ టచింగ్ డ్రామా క్రియేట్ చేయడం క్రిష్స్ స్పెషాలిటీ. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం,…