ఇంతకుముందెన్నడూ లేని విధంగా అన్ని రంగాలను 'అమెరికా ఫస్ట్' విధానంలోకి తీసుకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సినిమాలపై కన్నేసారు. విదేశాల్లో నిర్మించే సినిమాలపై 100 శాతం టారిఫ్‌లు (సుంకాలు) విధించనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనతో గ్లోబల్ ఫిల్మ్…
