

సల్మాన్‌ఖాన్ సినిమాకు అరుదైన గౌరవం
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఏక్ థా టైగర్’ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కొత్త రికార్డు సృష్టించింది. వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ స్పై మ్యూజియం లో ఈ సినిమా పోస్టర్‌ను ప్రదర్శించారు. జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాజిబుల్ వంటి లెజెండరీ స్పై సినిమాల సరసన…