NTR: ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ స్పెషల్ ప్లాన్, రిక్వెస్ట్

జూ.ఎన్టీఆర్ తాజాగా తన ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ ఎనౌన్సమెంట్ చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తనను కలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. ఆ విషయం తాను అర్థం చేసుకోగలనని…