ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా ‘ది రాజా సాబ్’ పై ఫోకస్ పెట్టారు. సంక్రాంతి 2026కి ఈ చిత్రం విడుదల కానుందని టాక్. ఈ అక్టోబర్‌లోపే షూట్ మొత్తాన్ని పూర్తి చేయాలని టీమ్ టార్గెట్ పెట్టుకుంది. ఇక ప్రభాస్…
