“రోజుకు 40 గుట్కాలు తినేవాడిని… ఫిష్ వెంకట్ చివరిగా ఇచ్చిన హృదయవిదారక సందేశం!”
తెలుగు ప్రేక్షకులకు హాస్య నటుడిగా చిరపరిచితమైన ఫిష్ వెంకట్ ఇటీవల కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సరైన సమయంలో కిడ్నీ దాత దొరకకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు ఆయన ఆరోగ్యం మరింత…
