పెద్ద హీరోలపై తీవ్రస్దాయిలో అసహనం వ్యక్తం చేసిన దిల్ రాజు
తెలంగాణ ప్రభుత్వం శనివారం, జూన్ 14న గద్దర్ అవార్డులను ప్రదానం చేసింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ లాంటి స్టార్లు పాల్గొన్నారు. అయితే, కొన్ని విషయాలపై నిర్మాత దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్‌టీఆర్, రామ్…

