‘సితారే జమీన్ పర్’ యూట్యూబ్ లో ఎలా చూడాలి? ఏంటి కండీషన్స్?
ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ అయింది. రెగ్యులర్ గా జరుగే ఓటిటీ విడుదలను పక్కన పెట్టి, ఈ సినిమాను ₹100 రెంటల్…





