డైరెక్టర్ క్రిష్ ‘ఏడుగురు హీరోయిన్ల’ సినిమా? నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై రియాక్షన్ ఇదే!
టాలీవుడ్‌లో సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) తదుపరి సినిమాపై ఇప్పుడు ఒక వింతైన వార్త సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. రీసెంట్‌గా వచ్చిన ‘ఘాటి’ (Ghaati) ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, క్రిష్ తన నెక్స్ట్ మూవీతో…
