‘జై హనుమాన్’ నుంచి తేజ సజ్జా అవుట్? ఈ వార్తల్లో నిజం ఎంత?
టాలీవుడ్‌లో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన ఓ వార్త ఇప్పుడు అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో తేజ సజ్జా నిజంగానే ‘జై హనుమాన్’ నుంచి తప్పుకున్నాడా అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు వచ్చింది. ‘హనుమాన్’…
