

సీక్రెట్ మీటింగ్ ఎలర్ట్ : త్రివిక్రమ్, హర్షవర్ధన్ కలసి ఎవరికి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు?
టాలీవుడ్ ని షాక్‌కు గురిచేసే వార్త బయటకొచ్చింది. ఇప్పటివరకు వరుస సినిమాల్లో థమన్‌తో కలిసి హిట్ మ్యూజిక్ అందించిన త్రివిక్రమ్, ఇప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వైపు మొగ్గు చూపుతున్నాడట. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న టాక్ ఏంటంటే… త్రివిక్రమ్ ఇటీవల “యానిమల్”…