చావు దాకా వెళ్లి వెనక్కి వచ్చిన జగపతి బాబు, ఆ మరణగండం గురించి చెప్పిన ఆ ఆస్ట్రాలజర్ ఎవరు?
సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా, విలన్‌గా మెప్పించిన జగపతి బాబు జీవితంలో వెండితెరకు మించిన డ్రామా ఉంది. ఆయన రెండు సార్లు చావు అంచుల్లోకి వెళ్లి తిరిగి వచ్చారంటే నమ్మగలరా? తాజాగా ఆయన పంచుకున్న ఈ మరణ గండాల కథ వింటే…
