‘దృశ్యం 3’ గురించి షాకింగ్ మేటర్ చెప్పిన డైరక్టర్, ఇలా అయితే హిట్టవుతుందా?!

మొదటి భాగం దృశ్యం మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ వెర్షన్లలోనూ రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్ అందుకుంది. ఇంటెన్స్ సస్పెన్స్, సింపుల్ ఫ్యామిలీ డ్రామాతో కలిపిన థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే సినిమాకు కల్ట్ స్టేటస్ తెచ్చింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం 2 కూడా…