ఎన్టీఆర్ ‘వార్ 2’ నుంచి ఓ అదిరిపోయే అప్డేట్, అసలు ఊహించరు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' అనే హిందీ మూవీలో నటిస్తున్నారు . యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ మరో…

