షాక్: రాజశేఖర్ ఫ్లాప్ సినిమా రీమేక్ లో సన్నిడియోల్

"సినిమా ఇండస్ట్రీ ఆశ్చర్యకరమైనది. కొన్ని సార్లు అవి చేసే ప్రాజెక్టులు జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తిస్తాయి. కమర్షియల్ విజయాలతో వెళ్తున్న యాక్షన్ హీరో, హఠాత్తుగా ఒక సైలెంట్ క్రైమ్ థ్రిల్లర్ రీమేక్ చేస్తూంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది కూడా రాజశేఖర్ వంటి హీరో…