ప్రభాస్ ‘కల్కి 2’నుంచి దీపికా ఔట్, అసలు కారణం ఇదేనా?
ప్రభాస్ హీరోగా నటించిన "కల్కి 2898 AD" సినిమా ఏ రేంజ్‌లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా "కల్కి 2" తెరకెక్కనుంది. కానీ…




