ఇది ట్రోలింగ్ కాదు, డైరక్టర్ పై డైరక్ట్ గా పెట్రోలే

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పటివరకు 100% సక్సెస్ రేట్ తో దూసుకెళ్తున్నారు. కార్తీ హీరోగా వచ్చిన కైథి (2019), కమల్ హాసన్‌తో చేసిన విక్రమ్ (2022) — రెండు కూడా క్రిటికల్, బాక్సాఫీస్ లెవెల్‌లో గెలిచాయి. అతని ముందు సినిమా లియో…

కూలీ స్క్రిప్ట్ వెనుక తెలియని నిజం — కమల్ హాసన్ తో లింక్?

తమిళ లెజెండ్ రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా "కూలీ" ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అంతేకాదు రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని తమిళ హిట్ మేకర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది.…

రూ.150 కోట్ల నష్టం తర్వాత మణిరత్నం తిరిగొస్తున్నాడు – ఈసారి ఎవరు హీరోనో చెప్తే నమ్మలేరు!

క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం కు కమల్ హాసన్ తో తీసిన ‘థగ్ లైఫ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ పెద్ద డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలసిందే. 4917 స్క్రీన్లలో విడుదలైన ఈ భారీ బడ్జెట్ చిత్రం (రూ.200 కోట్లు) థియేట్రికల్‌గా సగం…

నాలుగేళ్లలో 750 సూదులు… పొన్నాంబళం హృదయవిదారక పోరాటం

"నా జీవితం వెనక ఎంతటి బాధ ఉంది తెలుసా? అది నా పగవాడికైనా జరగకూడదు!" – తమిళ నటుడు పొన్నాంబళం ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ మాటలు ఆయన బతుకుబండిపై పడిన భారాన్ని ఎలాగైనా చెప్పాలని చేసే ప్రయత్నమే. రెండు…

ఆగిన కమల్ హాసన్ సినిమాకి మధ్యవర్తిగా రజనీకాంత్!

ఇండియన్ 2 సినిమా ఒక సమయంలో దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. శంకర్ – కమల్ హాసన్ ల కలయికలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బోలెడు హైప్ ఉండేది. కానీ రిలీజ్ తర్వాత… అందరూ ఊహించిన దాని కంటే…

రజనీ కథని కమల్ చెబుతారా? ‘కూలీ’లో లెజెండరీ కాంబో సెట్ అవుతోందా?

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నుంచి ఇప్పటికే చికిటు, మోనికా అంటూ సాగే రెండు పాటలను విడుదల చేశారు. మోనికా సాంగ్‌తో పూజా హెగ్డే…

డైరక్టర్ శంకర్ కొత్త సినిమా ప్రకటన, ఈ సారి భారీగా కాదు,అంతకు మించి

తన సినిమాల్లో ఊహకు అందని విజువల్స్, గ్రాండ్‌ స్కేల్‌ ప్రొడక్షన్‌ తో ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శంకర్. కానీ ఇటీవల వరుసగా వచ్చిన ‘ఇండియన్ 2’, రామ్‌చరణ్‌ నటించిన ‘గేమ్‌ ఛేంజర్’ సినిమాలు డిజాస్టర్ అవ్వటంతో…

శృతిహాసన్ సోషల్ మీడియాకు గుడ్‌బై – కారణం ఏంటి?

నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే శృతిహాసన్, ఒక్కసారిగా మౌనాన్ని ఎంచుకుంది. సోషల్ మీడియాకు తాత్కాలికంగా గుడ్‌బై చెప్పింది. "కొంతకాలం నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుంది… డిజిటల్ డిటాక్స్ అవసరమైంది" అని ఓ మెసేజ్ ద్వారా ప్రకటించింది. కానీ ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే…

కన్నడ భాషపై వ్యాఖ్యలు – కమల్ హాసన్‌కు బెంగళూరు కోర్టు షాక్!

ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు బెంగళూరు సివిల్ కోర్టు నుంచి తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాష, సంస్కృతి గౌరవాన్ని కించపరిచేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కమల్‌కి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అంతా కమల్ హాసన్…

విమర్శల తుపానులో శంకర్… అన్నిటికీ మౌనమే సమాధానం!

ప్రముఖ దర్శకుడు శంకర్ ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు విజువల్ వండర్స్‌కు బ్రాండ్ అయిన ఆయన… ఇప్పుడు వరుస పరాజయాలతో ఇండస్ట్రీలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ 2 – గేమ్ ఛేంజర్: రెండు ‘డిజాస్టర్’ బాంబులు! 'ఇండియన్ 2'తో…