కాంతార చాప్టర్ 1: తెలుగు ప్రి రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు, ఎంతొస్తే ఒడ్డున పడతారు?
రేపట్నుంచి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిపింది. హోంబలే ఫిలిమ్స్ మునుపటిలాగే ఈసారి కూడా అడ్వాన్స్ బేసిస్ మీదే డీల్స్ క్లోజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల కలిపి అడ్వాన్స్…

