Tag: KollyWood

జానీ మాస్టర్ సింగర్ చిన్మయి డైరక్ట్ ఎటాక్

టాలీవుడ్, కోలీవుడ్‌లో మీటూ ఉద్యమం మొదలైపోయినప్పటి నుంచి నేరుగా పేర్లు చెబుతూ భయపడకుండా మాట్లాడే వ్యక్తి ఎవరో అంటే… చిన్మయి శ్రీపాద. మళ్లీ ఓ బలమైన స్టేట్‌మెంట్‌తో ఆమె సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎవరిపై? ఎందుకు? జానీ మాస్టర్ మీద…

బాలయ్య ‘జైలర్ 2’కి నో చెప్పేశారు? అసలు జరిగిందేమిటంటే…!

సూపర్‌స్టార్ రజనీకాంత్–నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వస్తున్న ‘జైలర్ 2’ పై పాన్‌ఇండియా అటెన్షన్ పెరిగింది. ఈ సీక్వెల్‌లో నందమూరి బాలకృష్ణ క్యామియో చేస్తారనేది ఇటీవల కోలీవుడ్ మీడియాలో ఊహాగానాలు. అంతే కాదు… చిన్న రోల్‌కే బాలయ్య 50 కోట్లు తీసుకుంటున్నాడు అని…

NOC లేకుండా షూట్ లేదు! విశాల్‌కు భారీ వార్నింగ్?

కొలీవుడ్ హీరో విశాల్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఆయన నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘మగుడం’ షూటింగ్‌ను దర్శకుల సంఘం, ఫెప్సీ అడ్డేసిందన్న వార్త ఇండస్ట్రీలో పెద్ద హీట్‌ క్రియేట్ చేస్తోంది. టాక్ ఏంటంటే —విశాల్, మధ్యలోనే దర్శకుడు రవీ అరసుని ప్రాజెక్ట్…

‘కూలీ’ డైరెక్టర్ హీరోగా ఎంట్రీ…హీరోయిన్ ఎవరో తెలుసా? షాక్ అప్‌డేట్!

సూపర్ హిట్ ‘కూలీ’ తరవాత డైరెక్షన్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి… హీరోగా రాబోతున్నాడు తమిళ మాస్ మేకర్ లోకేశ్ కనగరాజ్. ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మాస్టర్‌మైండ్ ఇప్పుడు స్వయంగా స్క్రీన్‌పైకి అడుగు పెడుతుండటంతో కోలీవుడ్, టాలీవుడ్‌లో టాక్! ఈ ఇంటెన్స్…

“ప్రాణంతో పాతిపెట్టినట్టుంది…” – దనుష్ అన్నయ్య సెల్వరాఘవన్ ఎమోషనల్!

దనుష్ పెద్దన్న, ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ తాజాగా తన మనసులోని బాధను బహిర్గతం చేశారు. ప్రస్తుతం విష్ణు విశాల్ హీరోగా వస్తున్న ‘ఆర్యన్’ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న ఆయన, ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఇచ్చిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో…

కమల్ నిర్మాతగా రజినీకాంత్ నెక్ట్స్ సినిమా, డైరక్టర్ ఎవరంటే…?

కొన్ని వారాలుగా తమిళ సినీ వర్గాల్లో ఒక వార్త చర్చనీయాంశంగా మారింది — సూపర్‌స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారట. తొలుత ఈ సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఉండబోతోందని వార్తలు వచ్చినా, ఆ…

“కూలీ” ఫ్లాప్ తర్వాత లోకేష్ కనగరాజ్ సైలెంట్‌ ప్లాన్ !

పాన్ ఇండియా లెవెల్‌లో పెద్ద పెద్ద స్టార్‌లతో సినిమాలు చేయాలనే కలలతో ఉన్న టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కి, ఇటీవల వచ్చిన ‘కూలీ’ ఫ్లాప్ పెద్ద షాక్ ఇచ్చింది. ఆ సినిమా ఫలితం వల్ల ఆయన ప్లాన్ చేసిన ప్రాజెక్టులు కూడా…

మారి సెల్వరాజ్ “బైసన్” రివ్యూ!! స్పోర్ట్స్ డ్రామా నే కానీ సోషల్ స్టేట్‌మెంట్!

1990ల కాలం… ఇండియా వేగంగా మారుతున్నా, మనసులు మాత్రం పాత గోడల మధ్య చిక్కుకున్న కాలం. అలాంటి సమయంలో తమిళనాడులో ఒక చిన్న గ్రామం — అక్కడ కబడ్డీ అంటే ఆట కాదు, అస్తిత్వం. అక్కడే పుట్టాడు వనతి కిట్టన్ (ధ్రువ్…

మిక్స్‌డ్ రివ్యూలు, కానీ మాస్ రెస్పాన్స్ సునామీ – ‘డ్యూడ్’ 100 కోట్ల దిశగా!

రిలీజ్ రోజు ఉదయం నుంచే హైప్ ఊహించని స్థాయిలో ఉంది. మార్నింగ్ షో నుంచే థియేటర్స్‌లో ఫుల్ హౌస్ బోర్డులు కనిపించాయి. రివ్యూలు మిక్స్‌డ్‌గా వచ్చినా, ఆ ప్రభావం ఒక్క టికెట్ కౌంటర్‌పైనా పడలేదు! ప్రదీప్ రంగనాథన్ ఫ్యాన్ బేస్, కంటెంట్…

ఇళయరాజా ఆగ్రహం మరోసారి! మైత్రి మూవీ మేకర్స్‌పై మ్యూజిక్ కేసు – ఈసారి ‘డూడ్’ పాటే వివాదంలో!

లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆయన తన పాత పాటలను అనుమతి లేకుండా వాడుతున్న నిర్మాతలు, డైరెక్టర్లపై వరుసగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ‘మంజుమ్మెల్ బాయ్స్’ టీమ్ ఆయన కాపీరైట్ పాటను వాడినందుకు భారీ పరిహారం…

“కాంతార చాప్టర్ 1” కాళ్లకు నమస్కరించిన తమిళనాడు!

రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన “కాంతార చాప్టర్ 1” దేశవ్యాప్తంగా హవా క్రియేట్ చేస్తోందంటే, తమిళనాడులో అయితే ఒక షాకింగ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ గా నిలిచింది! ట్రేడ్ సర్కిల్స్ అచ్చంగా నమ్మలేని స్థాయిలో ఈ సినిమాకి రెస్పాన్స్ వస్తోంది. 32 కోట్ల…

‘డ్యూడ్’ కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి! ?

రిలీజ్‌కి ముందు నుంచే “డ్యూడ్” చుట్టూ అంచనాలు ఆకాశాన్నంటాయి. “లవ్ టుడే”తో పాన్-ఇండియా యూత్ ఆడియన్స్‌ను సొంతం చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ —ఈసారి మరింత సీరియస్, బోల్డ్ సబ్జెక్ట్‌తో వచ్చాడు. ప్రేమ, కులం, పరువు అనే ట్యాబూ టాపిక్స్‌పై హిట్ సినిమాను…