దీపావళి బాక్సాఫీస్ !ఎవరు దుమ్మురేపారు? ఏవి బూడిదైపోయాయి!?

ఈ ఏడాది దీపావళి సోమవారం వచ్చినందున, హాలీడే వీకెండ్‌ బూస్ట్‌ను ఫుల్‌గా ఉపయోగించుకోవాలని టాలీవుడ్‌లో నలుగురు హీరోలు థియేటర్లలో అదృష్టం పరీక్షించుకున్నారు. కిరణ్ అబ్బవరం యొక్క ‘K Ramp’, సిద్ధు జొన్నలగడ్డ యొక్క ‘తెలుసు కదా’, ప్రియదర్శి నటించిన ‘మిత్ర మండలి’…

నెగటివ్ రివ్యూస్ నుంచి హౌస్‌ఫుల్ రన్‌కి – ‘K-Ramp’ అద్భుత టర్న్‌రౌండ్!

దీపావళి రష్‌లో పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘K-Ramp’, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది! శనివారం నాడు ఓపెనింగ్‌తో వచ్చిన ఈ చిత్రం మొదట తక్కువ బజ్తోనే స్టార్ట్ అయింది. ఓవర్సీస్…

“ముందే చెప్పాం ఫన్ మూవీ అని… అయినా వంకలెందుకు?” – కిరణ్ అబ్బవరం ఫైర్!

దీపావళి సెలవుల్లో విడుదలైన ‘కె–ర్యాంప్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. కానీ రివ్యూల పరంగా మాత్రం మిక్స్‌ టాక్‌ వచ్చింది. చాలామంది విమర్శకులు “కథలో కొత్తదనం లేదు” అని తేల్చేశారు. అయితే దీనిపై హీరో కిరణ్ అబ్బవరం ఘాటుగా…

‘కే ర్యాంప్’ మూవీ రివ్యూ

కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) డబ్బున్న చెడిపోయిన కుర్రాడు. తల్లి లేకపోవటంతో తండ్రి (సాయికుమార్) పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు. ఫలితం? బుక్స్‌కి దూరం, బాటిల్‌కి దగ్గర. చదువంటే విసుగు, జీవితం అంటే జల్సా! “ఇలాగే కొనసాగితే పూర్తిగా పాడు అవుతాడు” అని…

థియేటర్లలో ‘OG’, ‘కాంతారా చాప్టర్ 1’ అన్‌స్టాపబుల్! కొత్త సినిమాలకు స్క్రీన్ దొరకట్లేదా?

తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికీ హీట్ కొనసాగిస్తున్న రెండు భారీ సినిమాలు — ‘OG’ మరియు ‘కాంతారా చాప్టర్ 1’. రిలీజ్‌కి వారం దాటినా, ఇంకా థియేటర్లలో దూసుకుపోతున్నాయి. అయితే నిజానికి… ఈ రెండు సినిమాలు ఇంకా బ్రేక్ ఈవెన్‌…

పవన్ ‘ఓజీ’ పై కామెంట్ చేయనన్న కిరణ్ అబ్బవరం – అసలేం జరిగింది?

పవన్ కళ్యాణ్‌ అభిమానిగా ఎప్పుడూ బహిరంగంగానే మాట్లాడే కిరణ్ అబ్బవరం — ఈసారి మాత్రం తన హీరో పేరు తీసుకోవడానికే వెనకడుగు వేశాడు. తన కొత్త సినిమా “కే-రాంప్” రిలీజ్‌కి ముందు, పవన్ కళ్యాణ్‌ లేదా ఆయన తాజా చిత్రం “ఓజీ”…

మిర్జాపూర్ టైప్ సిరీస్‌లో కిరణ్ అబ్బవరం?

అక్టోబర్ 18న విడుదలకు సిద్ధమైన కే-ర్యాంప్ సినిమాతో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదే సమయంలో మరో పెద్ద అడుగు వేస్తూ, ఓటిటీలో కూడా తన తొలి ప్రవేశం చేయబోతున్నాడు. అది కూడా ఒకే సీజన్ కాదు…

“కె-ర్యాంప్” ట్రైలర్ దుమ్మురేపింది: పక్కా అడల్ట్ జోష్!!

దీపావళి బరిలో దూసుకొస్తున్న సినిమాల్లో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “కె-ర్యాంప్” ఒక హైలైట్‌గా మారింది. నాని దర్శకత్వం వహించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను రాజేష్ దండా నిర్మించారు. అక్టోబర్ 18న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లతోనే…