మెగాస్టార్ సినిమాకి ఇలా జరగటమేంటి?
చిరంజీవి జన్మదిన సందర్భంగా రీ-రిలీజ్ చేసిన స్టాలిన్ 4K ఊహించని రీతిలో బోల్తా పడింది. ఫ్యాన్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేసిన ఈ రీ-రిలీజ్ షోస్‌కు ప్రేక్షకుల నుంచి అసలు రెస్పాన్స్ రాలేదు. కొన్ని షోల్లో మాత్రమే ఓకే ఆక్యుపెన్సీ కనపడగా… మిగతావి…



