పాపం..దిల్ రాజు ని మళ్లీ తిట్టిపోస్తున్నారే, ఎందుకు తీసాంరా సినిమా
నితిన్ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన 'తమ్ముడు' సినిమా దిల్ రాజు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రాజెక్ట్. కానీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో నిర్మాతకు తీవ్ర దెబ్బ తగిలింది. కలెక్షన్స్ లేవు, రివ్యూలన్నీ…



