‘లిటిల్ హార్ట్స్’ హీరో నెక్ట్స్ మూవీకి షాకింగ్ రెమ్యునరేషన్

ఒక్క సినిమా చాలు – ఎవరి జాతకం అయినా తారుమారు కావడానికి. ‘లిటిల్ హార్ట్స్’ హీరో మౌళి అదే నిరూపించాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు అతని పేరు ఎవరికి తెలియదు. రిలీజ్ అయిన తర్వాత… నిర్మాతలు అతని చుట్టూ…

“మిత్ర మండలి”పై కుట్ర? బన్నీ వాస్ ఎమోషనల్‌గా ఫైర్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బన్నీ వాస్ ప్రయాణం చాలా కాలంగా సాగుతోంది. అల్లు అర్జున్‌ తో అసోసియేట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన, తర్వాత అల్లు అరవింద్‌ తర్వాత గీతా ఆర్ట్స్ల్ కీలక వ్యక్తిగా ఎదిగారు. లిటిల్ హార్ట్స్ వరకు విజయవంతమైన చిత్రాలను…

బన్నీ వాస్ బ్లాక్‌బస్టర్ గేమ్ ప్లాన్ – మళ్లీ అదే మంత్రం పనిచేస్తుందా?

గీతా ఆర్ట్స్‌కి సంవత్సరాలుగా వెన్నెముకలాగే ఉన్న బన్నీ వాస్, ఇప్పుడు తన స్వంత బ్యానర్‌ ‘Bunny Vas Works’ ద్వారా కొత్త జెండా ఎగురవేస్తున్నారు. ఆయన ప్రొడక్షన్‌లో మొదటి చిత్రం ‘మిత్ర మండలి’, ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి…

నితిన్‌కి కొత్త హోప్! ఆ హిట్ డైరెక్టర్‌తో సీక్రెట్ మీటింగ్?

యంగ్ హీరో నితిన్ గత కొంతకాలంగా ఫ్లాప్‌లతో కొంత వెనుకబడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని ప్రాజెక్టులు ఆగిపోవడంతో, ఇప్పుడు ఎలాంటి తొందర లేకుండా — ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం స్క్రిప్ట్‌లు వింటూ జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడు. ఇక మరోవైపు, ఇటీవలి…

ETV Win‌పై నెటిజన్ల ఫన్నీ మాక్‌ – మీమ్స్‌తో ముంచెత్తిన సోషల్ మీడియా!

యూట్యూబ్/సోషల్ మీడియాలో క్రేజ్ క్రియేట్‌ చేసిన మౌళి తనూజ్‌ ప్రసాంత్ నటించిన లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. థియేటర్స్‌లో దుమ్ము రేపిన ఈ మూవీ, ఇప్పుడు OTTలో రిలీజ్ డేట్ విషయంలోనే నెటిజన్ల…

బేబీ, లిటిల్ హార్ట్స్ మాదిరిగా సర్ప్రైజ్ హిట్ ఇస్తుందా ‘బ్యూటీ’?

ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై ఆయన నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్.…

చిన్న సినిమాలు, పెద్ద వసూళ్లు – రహస్యం ఏమిటి?

గత రెండు నెలల్లో తెలుగు సినిమా రంగం ఒక ఆసక్తికరమైన మలుపు చూసింది. పెద్ద స్టార్ సినిమాలపై ఆధారపడకుండా, కంటెంట్‌ ఆధారిత చిత్రాలు థియేటర్లలో దుమ్మురేపుతున్నాయి. ఈ విజయానికి ప్రధాన కారణం టికెట్ ధరలు అందుబాటులో ఉండటమేనని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.…

మూడు రోజుల్లో 11 కోట్లు!: “లిటిల్ హార్ట్స్” ఓపెనింగ్ వీకెండ్‌లోనే డబుల్ రికవరీ!

ఓటీటీ ఒరిజనల్‌ మూవీగా ఈటీవీ విన్‌ తమ ఓటీటీ కోసం నిర్మించిన 'లిటిల్‌హార్ట్స్‌' సినిమాని చూసి నచ్చిన నిర్మాతలు బన్నీవాస్‌, వంశీ నందిపాటి సినిమా థియేటర్ కంటెంట్‌ అని భావించి 'లిటిల్‌హార్ట్స్‌'ను ముందుగా థియేటర్‌లో రిలీజ్‌ చేశారు. '90స్‌ మిడిల్‌ క్లాస్‌'…

అనుష్క ‘ఘాటి’ ఘాటి ఫెయిల్ – లిటిల్ హార్ట్స్ హిట్: బాక్సాఫీస్ రేస్‌లో షాకింగ్ ట్విస్ట్!

అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ఘాటి సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ, మొదటి రోజు ఇండియాలో కేవలం రూ.2 కోట్ల నెట్ కలెక్షన్ మాత్రమే సాధించింది. రెండో రోజు (శనివారం) ఇంకా…