రజనీ “కూలీ” సినిమా రీ-సెన్సార్ షాక్
సూపర్‌స్టార్ రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన “కూలీ” ఇండిపెండెన్స్ డే వీకెండ్లో థియేటర్లలో విడుదలై హంగామా క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ సందర్భంగా ఈ సినిమా మళ్లీ సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లి రీ-సర్టిఫికేట్ పొందింది.…








